is / exists / availableఉందిUndi
is not / unavailableలేదుLēdu
there is (for people)ఉన్నారుUnnāru
there is not (for people)లేరుLēru
absentలేకపోవడంLēkapōvaḍaṁ
officeకార్యాలయం / ఆఫీస్Kāryālayaṁ / Āphīs
shopదుకాణం / షాప్Dukāṇaṁ / Ṣāp
doubtఅనుమానం / సందేహంAnumānaṁ / Sandēhaṁ
Is milk available?పాలు ఉన్నాయా?Pālu unnāyā?
Yes, milk is available.అవును, పాలు ఉన్నాయి.Avunu, pālu unnāyi.
No, milk is not available.లేదు, పాలు లేవు.Lēdu, pālu lēvu.
Is the boss in the office?బాస్ ఆఫీస్లో ఉన్నారా?Bās āphīslō unnārā?
No, he is not in the office.లేదు, ఆయన ఆఫీస్లో లేరు.Lēdu, āyana āphīslō lēru.
I have a phone.నా దగ్గర ఫోన్ ఉంది.Nā daggara phōn undi.
I don't have money.నా దగ్గర డబ్బులు లేవు.Nā daggara ḍabbulu lēvu.
Is anyone inside?లోపల ఎవరైనా ఉన్నారా?Lōpala evarainā unnārā?
No one is inside.లోపల ఎవరూ లేరు.Lōpala evarū lēru.
There is a shop nearby.దగ్గరలో ఒక షాప్ ఉంది.Daggaralō oka ṣāp undi.
There is no problem.ఏమీ సమస్య లేదు.Ēmī samasya lēdu.
Do you have any doubt?మీకు ఏమైనా సందేహం ఉందా?Mīku ēmainā sandēhaṁ undā?
I have no doubt.నాకు ఏ సందేహమూ లేదు.Nāku ē sandēhamū lēdu.
Water is in the bottle.సీసాలో నీళ్లు ఉన్నాయి.Sīsālō nīḷḷu unnāyi.
There is no water in the tap.నల్లాలో నీళ్లు లేవు.Nallālō nīḷḷu lēvu.
Are parents at home?ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారా?Iṇṭlō thallidaṇḍrulu unnārā?
They are outside.వారు బయట ఉన్నారు.Vāru bayaṭa unnāru.
I have time today.ఈ రోజు నాకు సమయం ఉంది.Ī rōju nāku samayaṁ undi.
I don't have time now.నాకు ఇప్పుడు సమయం లేదు.Nāku ippuḍu samayaṁ lēdu.
Is the bus here?బస్సు ఇక్కడ ఉందా?Bassu ikkaḍa undā?
The bus is not here yet.బస్సు ఇంకా ఇక్కడ లేదు.Bassu iṅkā ikkaḍa lēdu.
Everything is fine.అంతా బాగుంది.Antā bāgundi.
Is there room for one more?ఇంకొకరికి చోటు ఉందా?Iṅkokariki cōṭu undā?
No space left.ఇంక స్థలం లేదు.Iṅka sthalaṁ lēdu.
Do you have change?మీ దగ్గర చిల్లర ఉందా?Mī daggara chillara undā?
I don't have change.నా దగ్గర చిల్లర లేదు.Nā daggara chillara lēdu.