traditionసాంప్రదాయంSāmpradāyaṁ
Happy Sankranti!సంక్రాంతి శుభాకాంక్షలు!Saṅkrānti śubhākāṅkṣalu!
Happy Ugadi!ఉగాది శుభాకాంక్షలు!Ugādi śubhākāṅkṣalu!
Happy Diwali!దీపావళి శుభాకాంక్షలు!Dīpāvaḷi śubhākāṅkṣalu!
new clothesకొత్త బట్టలుKotta baṭṭalu
sweetsపిండి వంటలు / తీపి పదార్థాలుPiṇḍi vaṇṭalu / Tīpi padārthālu
templeగుడి / దేవాలయంGuḍi / Dēvālayaṁ
relatives gatheringబంధువుల కలయికBandhuvula kalayika
holiday for festivalపండుగ సెలవుPaṇḍuga selavu
Ugadi is Telugu New Year.ఉగాది తెలుగువారి నూతన సంవత్సరం.Ugādi teluguvāri nūtana saṁvatsaraṁ.
We make rangoli in front of house.మేము ఇంటి ముందు ముగ్గులు వేస్తాము.Mēmu iṇṭi mundu muggulu vēstāmū.
We wear new clothes on festival day.పండుగ రోజు మేము కొత్త బట్టలు వేసుకుంటాము.Paṇḍuga rōju mēmu kotta baṭṭalu vēsukuṇṭāmū.
Mother cooks delicious sweets.అమ్మ రుచికరమైన పిండి వంటలు చేస్తుంది.Amma ruchikaramaina piṇḍi vaṇṭalu chēstundi.
We go to temple morning.మేము ఉదయం గుడికి వెళ్తాము.Mēmu udayaṁ guḍiki veḷtāmū.
Light lamps for Diwali.దీపావళికి ప్రమిదలు వెలిగించండి.Dīpāvaḷiki pramidalu veliginchaṇḍi.
Fly kites for Sankranti.సంక్రాంతికి గాలిపటాలు ఎగరేయండి.Saṅkrāntiki gālipaṭālu egarēyaṇḍi.
Bonalu is a major festival in Telangana.బోనాలు తెలంగాణలో ప్రధాన పండుగ.Bōnālu Telaṅgāṇālō pradhāna paṇḍuga.
Bathukamma is festival of flowers.బతుకమ్మ పూల పండుగ.Batukamma pūla paṇḍuga.
Give blessings.దీవెనలు ఇవ్వండి.Dīvenalu ivvaṇḍi.
Take blessings from elders.పెద్దల నుండి ఆశీర్వాదం తీసుకోండి.Peddala nuṇḍi āśīrvādaṁ tīsukōṇḍi.
Gift distributionబహుమతులు ఇవ్వడంBahumatulu ivvaḍaṁ
Welcoming guests warmlyఅతిథులను ఆప్యాయంగా ఆహ్వానించడంAtithulanu āpyāyaṅgā āhvāninchaḍaṁ
Telugu culture is very rich.తెలుగు సంస్కృతి చాలా గొప్పది.Telugu saṁskr̥ti chālā goppadi.
Respect traditional values.సాంప్రదాయ విలువలను గౌరవించండి.Sāmpradāya viluvalanu gauravinchaṇḍi.
We invite relatives home.మేము బంధువులను ఇంటికి పిలుస్తాము.Mēmu bandhuvulanu iṇṭiki pilustāmū.
Enjoy the festival with family.కుటుంబంతో పండుగను ఆనందించండి.Kuṭumbaṁtō paṇḍuganu ānandinchaṇḍi.
Diwali crackersదీపావళి తపాసులుDīpāvaḷi thapāsulu
Ugadi Pachadi tasteఉగాది పచ్చడి రుచిUgādi pachhaḍi ruchi
Six tastes in Ugadi Pachadiఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి.Ugādi pachhaḍilō ṣaḍruchulu uṇṭāyi.
Festival atmosphereపండుగ వాతావరణంPaṇḍuga vātāvaraṇaṁ
Dance and musicనృత్యం మరియు సంగీతంNr̥tyaṁ mariyu saṅgītaṁ
Hearty festival greetings!హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు!Hr̥dayapūrvaka paṇḍuga śubhākāṅkṣalu!
May happiness fill your home.మీ ఇల్లు సంతోషంతో నిండాలి.Mī illu santōṣaṁtō niṇḍāli.
Preserve our culture.మన సంస్కృతిని కాపాడుకుందాం.Mana saṁskr̥tini kāpāḍukundāmū.