used to doచేసేవాడిని / చేసేదానినిCēsēvāḍini / Cēsēdānini
used to comeవచ్చేవాడుVaccēvāḍu
used to goవెళ్లేవారుVeḷḷēvāru
used to playఆడుకునేవాళ్లంĀḍukunēvāḷḷaṁ
used to liveఉండేవాళ్లంUṇḍēvāḷḷaṁ
used to eatతినేవాడినిThinēvāḍini
used to readచదివేదానినిCadivēdānini
used to speakమాట్లాడేవారుMāṭlāḍēvāru
in childhoodచిన్నప్పుడుCinnappuḍu
in those daysఆ రోజుల్లోĀ rōjullō
in past timesపూర్వకాలంలోPūrvakālaṁlō
habit / customఅలవాటుAlavāṭu
daily routine in pastపాత దినచర్యPāta dinacarya
In childhood, I used to play cricket here.చిన్నప్పుడు నేను ఇక్కడ క్రికెట్ ఆడుకునేవాడిని.Cinnappuḍu nēnu ikkaḍa krikeṭ āḍukunēvāḍini.
We used to live in a small village.మేము ఒక చిన్న ఊరిలో ఉండేవాళ్లం.Mēmu oka cinna ūrilō uṇḍēvāḷḷaṁ.
My grandfather used to walk 5 km daily.మా తాతయ్య రోజూ ఐదు కిలోమీటర్లు నడిచేవారు.Mā thātayya rōjū aidu kilōmīṭarlu naḍicēvāru.
She used to sing songs very well.ఆమె పాటలు చాలా బాగా పాడేది.Āme pāṭalu chālā bāgā pāḍēdi.
In those days, we used to travel by bus.ఆ రోజుల్లో మేము బస్సులో ప్రయాణం చేసేవాళ్లం.Ā rōjullō mēmu bassulō prayāṇaṁ cēsēvāḷḷaṁ.
I used to wake up at 5 AM during exams.పరీక్షల సమయంలో నేను ఐదు గంటలకే లేచేవాడిని.Parīkṣala samayaṁlō nēnu aidu gaṇṭalakē lēcēvāḍini.
He used to come to our house every Sunday.అతను ప్రతి ఆదివారం మా ఇంటికి వచ్చేవాడు.Atanu prati ādivāraṁ mā iṇṭiki vaccēvāḍu.
Did you use to study in this school?నువ్వు ఈ బడిలోనే చదివేవాడివా?Nuvvu ī baḍilōnē cadivēvāḍivā?
Yes, I used to study here.అవును, నేను ఇక్కడే చదివేవాడిని.Avunu, nēnu ikkaḍē cadivēvāḍini.
Grandmother used to tell us bedtime stories.నానమ్మ మాకు రాత్రి కథలు చెప్పేది.Nānamma māku rātri kathalu ceppēdi.
We used to eat together as a family.మేమందరం కలిసి భోజనం చేసేవాళ్లం.Mēmandaraṁ kalisi bhōjanaṁ cēsēvāḷḷaṁ.
He used to drink tea 4 times a day.అతను రోజుకి నాలుగు సార్లు టీ తాగేవాడు.Atanu rōjuki nālugu sārlu ṭī thāgēvāḍu.
They used to celebrate festivals grandly.వారు పండుగలను చాలా గొప్పగా చేసుకునేవారు.Vāru paṇḍugalanu chālā goppagā cēsukunēvāru.
I didn't use to like vegetables in past.నాకు పూర్వం కూరగాయలు నచ్చేవి కావు.Nāku pūrvaṁ kūragāyalu naccēvi kāvu.
She used to write diary every night.ఆమె ప్రతి రాత్రి డైరీ రాసేది.Āme prati rātri ḍairī rāsēdi.
Where did you use to work earlier?మీరు ఇంతకుముందు ఎక్కడ పని చేసేవారు?Mīru intakumundu ekkaḍa pani cēsēvāru?
I used to work in Bangalore.నేను బెంగళూరులో పని చేసేవాడిని.Nēnu Beṅgaḷūrulō pani cēsēvāḍini.
We used to swim in the river.మేము నదిలో ఈత కొట్టేవాళ్లం.Mēmu nadilō īta koṭṭēvāḷḷaṁ.
Prices used to be very low in past.పూర్వం ధరలు చాలా తక్కువగా ఉండేవి.Pūrvaṁ dharalu chālā thakkuvagā uṇḍēvi.
He used to practice piano daily.అతను రోజూ పియానో సాధన చేసేవాడు.Atanu rōjū piyānō sādhana cēsēvāḍu.
She used to wear traditional clothes.ఆమె సాంప్రదాయ బట్టలు వేసుకునేది.Āme sāmpradāya baṭṭalu vēsukunēdi.
We used to spend summers at village.మేము వేసవి సెలవులు ఊరిలో గడిపేవాళ్లం.Mēmu vēsavi selavulu ūrilō gaḍipēvāḷḷaṁ.
Old people used to sleep early.పెద్దవాళ్లు రాత్రి త్వరగా పడుకునేవారు.Peddavāḷḷu rātri tvaragā paḍukunēvāru.
These memories make me happy.ఈ జ్ఞాపకాలు నాకు సంతోషాన్ని ఇస్తాయి.Ī jñāpakālu nāku santōṣānni istāyi.
I used to have long hair.నాకు పూర్వం జుట్టు పొడవుగా ఉండేది.Nāku pūrvaṁ juṭṭu poḍavugā uṇḍēdi.
Times have changed now.ఇప్పుడు కాలం మారింది.Ippuḍu kālaṁ mārindi.