I am not feeling well.నాకు ఒంట్లో బాగులేదు.Nāku oṇṭlō bāgulēdu.
I have fever.నాకు జ్వరం ఉంది.Nāku jvaraṁ undi.
I have a headache.నాకు తలనొప్పిగా ఉంది.Nāku talanoppigā undi.
I have stomach pain.నాకు కడుపునొప్పిగా ఉంది.Nāku kaḍupunoppigā undi.
I have cough and cold.నాకు దగ్గు మరియు జలుబు ఉన్నాయి.Nāku daggu mariyu jalubu unnāyi.
I feel dizzy.నాకు తల తిరుగుతోంది.Nāku tala thirugutōndi.
I have throat pain.నాకు గొంతు నొప్పిగా ఉంది.Nāku gontu noppigā undi.
I have chest pain.నాకు ఛాతీ నొప్పిగా ఉంది.Nāku chhātī noppigā undi.
I need to see a doctor.నేను డాక్టర్‌ను కలవాలి.Nēnu ḍākṭar-nu kalavāli.
Where is the hospital?ఆసుపత్రి ఎక్కడ ఉంది?Āsupatri ekkaḍa undi?
Where is the medical shop?మందుల షాప్ ఎక్కడ ఉంది?Mandula ṣāp ekkaḍa undi?
Since when do you have fever?మీకు ఎప్పటి నుండి జ్వరం ఉంది?Mīku eppaṭi nuṇḍi jvaraṁ undi?
Since two days.రెండు రోజుల నుండి.Reṇḍu rōjula nuṇḍi.
Take this medicine daily.ఈ మందు రోజూ వేసుకోండి.Ī mandu rōjū vēsukōṇḍi.
Take after food.భోజనం తర్వాత వేసుకోండి.Bhōjanaṁ tarvāta vēsukōṇḍi.
Take before food.భోజనానికి ముందు వేసుకోండి.Bhōjanāniki mundu vēsukōṇḍi.
Drink hot water.వేడి నీళ్లు తాగండి.Vēḍi nīḷḷu thāgaṇḍi.
Take rest for three days.మూడు రోజులు విశ్రాంతి తీసుకోండి.Mūḍu rōjulu viśrānti tīsukōṇḍi.
I need a prescription.నాకు మందుల సీటి కావాలి.Nāku mandula chīṭī kāvāli.
Are you allergic to any medicine?మీకు ఏ మందైనా పడదా?Mīku ē mandainā paḍadā?
Check blood pressure.బిపి పరీక్ష చేయండి.Bipi parīkṣa chēyaṇḍi.
Do I need a blood test?నాకు రక్త పరీక్ష అవసరమా?Nāku rakta parīkṣa avasaramā?
When will the report come?రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది?Ripōrṭ eppuḍu vastundi?
I feel weak.నాకు నీరసంగా ఉంది.Nāku nīrasaṅgā undi.
I have body pains.నాకు ఒళ్లు నొప్పులుగా ఉన్నాయి.Nāku oḷḷu noppulugā unnāyi.
Apply this ointment.ఈ పూత మందు రాయండి.Ī pūta mandu rāyaṇḍi.
I have an injury on my leg.నా కాలికి గాయమైంది.Nā kāliki gāyamaindi.
Call an ambulance.అంబులెన్స్‌కు ఫోన్ చేయండి.Ambulens-ku phōn chēyaṇḍi.
It is an emergency.ఇది అత్యవసర పరిస్థితి.Idi atyavasara paristhiti.
Doctor is available now.డాక్టర్ ఇప్పుడు అందుబాటులో ఉన్నారు.Ḍākṭar ippuḍu andubāṭulō unnāru.
Take an appointment.అపాయింట్మెంట్ తీసుకోండి.Apāyiṇṭmenṭ tīsukōṇḍi.
How much is the doctor fee?డాక్టర్ ఫీజు ఎంత?Ḍākṭar phīju enta?
Get well soon.త్వరగా కోలుకోండి.Tvaragā kōlukōṇḍi.
Don't eat cold items.చల్లని పదార్థాలు తినకండి.Challani padārthālu thinakaṇḍi.
Sleep well.బాగా నిద్రపోండి.Bāgā nidrapōṇḍi.
I am feeling better now.నాకు ఇప్పుడు నయంగా ఉంది.Nāku ippuḍu nayanga undi.
Fever has reduced.జ్వరం తగ్గింది.Jvaraṁ thaggindi.
Is it serious?ఇది ప్రమాదకరమా?Idi pramādakarama?
Nothing to worry.భయపడాల్సిన పనిలేదు.Bhayapaḍālsin panilēdu.
Take care of your health.మీ ఆరోగ్యం జాగ్రత్త.Mī ārōgyaṁ jāgratta.