otherwise / if notలేకపోతేLēkapōtē
if you don't comeనువ్వు రాకపోతేNuvvu rākapōtē
if you don't goనువ్వు వెళ్లకపోతేNuvvu veḷḷakapōtē
if you don't doనువ్వు చేయకపోతేNuvvu cēyakapōtē
if you don't eatనువ్వు తినకపోతేNuvvu thinakapōtē
if you don't giveనువ్వు ఇవ్వకపోతేNuvvu ivvakapōtē
if you don't tellనువ్వు చెప్పకపోతేNuvvu ceppakapōtē
if it doesn't rainవర్షం పడకపోతేVarṣaṁ paḍakapōtē
if there is no timeసమయం లేకపోతేSamayaṁ lēkapōtē
if there is no moneyడబ్బులు లేకపోతేḌabbulu lēkapōtē
if not possibleవీలు కాకపోతేVīlu kākapōtē
if not trueనిజం కాకపోతేNijaṁ kākapōtē
If you don't come, I won't go.నువ్వు రాకపోతే, నేను వెళ్లను.Nuvvu rākapōtē, nēnu veḷḷanu.
If you don't study, you will fail.నువ్వు చదవకపోతే, ఫెయిల్ అవుతావు.Nuvvu cadavakapōtē, feyil avutāvu.
Eat now, otherwise you will feel hungry.ఇప్పుడు తిను, లేకపోతే ఆకలి వేస్తుంది.Ippuḍu thinu, lēkapōtē ākali vēstundi.
Hurry up, otherwise we miss the bus.త్వరగా రండి, లేకపోతే బస్సు మిస్ అవుతుంది.Tvaragā raṇḍi, lēkapōtē bassu mis avutundi.
If it doesn't rain, we will play.వర్షం పడకపోతే, మేము ఆడుకుంటాము.Varṣaṁ paḍakapōtē, mēmu āḍukuṇṭāmu.
If you don't tell the truth, trouble will come.నువ్వు నిజం చెప్పకపోతే, సమస్య వస్తుంది.Nuvvu nijaṁ ceppakapōtē, samasya vastundi.
If there is no money, what can we buy?డబ్బులు లేకపోతే, ఏమి కొనగలము?Ḍabbulu lēkapōtē, ēmi konagalamū?
If you don't understand, ask me.మీకు అర్థం కాకపోతే, నన్ను అడగండి.Mīku arthaṁ kākapōtē, nannu aḍagaṇḍi.
Listen to me, otherwise you will regret.నా మాట విను, లేకపోతే బాధపడతావు.Nā māṭa vinu, lēkapōtē bādhapaḍatāvu.
If you don't take medicine, fever won't go.మందులు వేసుకోకపోతే, జ్వరం తగ్గదు.Mandulu vēsukōkapōtē, jvaraṁ thaggadu.
If you don't pay on time, penalty will apply.సమయానికి చెల్లించకపోతే, జరిమానా పడుతుంది.Samayāniki celliñcakapōtē, jarimānā paḍutundi.
If you don't practice, fluency won't come.సాధన చేయకపోతే, ధారాళంగా రాదు.Sādhana cēyakapōtē, dhārāḷaṅgā rādu.
If he doesn't call, I will call him.అతను ఫోన్ చేయకపోతే, నేనే చేస్తాను.Atanu phōn cēyakapōtē, nēnē cēstānu.
If you don't lock the door, theft may happen.తలుపు వేయకపోతే, దొంగతనం జరుగుతుంది.Talupu vēyakapōtē, doṅgatanaṁ jarugutundi.
Otherwise, let us leave.లేకపోతే, మనం వెళ్ళిపోదాం.Lēkapōtē, manaṁ veḷḷipōdāṁ.
If you don't sleep well, health gets spoiled.సరిగ్గా నిద్రపోకపోతే, ఆరోగ్యం పాడవుతుంది.Sariggā nidrapōkapōtē, ārōgyaṁ pāḍavutundi.
If you don't inform in advance, we won't know.ముందే చెప్పకపోతే, మాకు తెలియదు.Mundē ceppakapōtē, māku teliyadu.
Work hard, otherwise you will lose.కష్టపడు, లేకపోతే ఓడిపోతావు.Kaṣṭapaḍu, lēkapōtē ōḍipōtāvu.
If you don't like it, leave it.మీకు నచ్చకపోతే, వదిలేయండి.Mīku naccakapōtē, vadilēyaṇḍi.
If you don't wear a helmet, police will fine.హెల్మెట్ పెట్టుకోకపోతే, ఫైన్ వేస్తారు.Helmeṭ peṭṭukōkapōtē, fain vēstāru.
If there is no light, how to write?వెలుగు లేకపోతే, ఎలా రాయాలి?Velugu lēkapōtē, elā rāyāli?
If you don't double check, mistakes happen.మళ్లీ సరిచూసుకోకపోతే, తప్పులు జరుగుతాయి.Maḷḷī saricūsukōkapōtē, tappulu jarugutāyi.
If you don't eat vegetables, strength drops.కూరగాయలు తినకపోతే, బలం ఉండదు.Kūragāyalu thinakapōtē, balaṁ uṇḍadu.
If you don't speak, nobody knows.నువ్వు మాట్లాడకపోతే, ఎవరికీ తెలియదు.Nuvvu māṭlāḍakapōtē, evarikī teliyadu.
If not today, then tomorrow.ఈ రోజు కాకపోతే, రేపు.Ī rōju kākapōtē, rēpu.
If there is no issue, let us start.ఏమీ ఇబ్బంది లేకపోతే, ప్రారంభిద్దాం.Ēmī ibbandi lēkapōtē, prārambhistāṁ.