Hello! Who is speaking?హలో! ఎవరు మాట్లాడుతున్నారు?Halō! Evaru māṭlāḍutunnāru?
I am Ravi speaking.నేను రవిని మాట్లాడుతున్నాను.Nēnu Ravini māṭlāḍutunnānu.
Can I speak to Raju?నేను రాజుతో మాట్లాడవాచ్చా?Nēnu Rājutō māṭlāḍavāchā?
Hold on a minute.ఒక్క నిమిషం ఉండండి.Okka nimiṣaṁ uṇḍaṇḍi.
He is busy right now.అతను ఇప్పుడు బిజీగా ఉన్నారు.Atanu ippuḍu bijīgā unnāru.
Call back later.తర్వాత ఫోన్ చేయండి.Tarvāta phōn chēyaṇḍi.
Your voice is not clear.మీ స్వరం స్పష్టంగా లేదు.Mī svaraṁ spaṣṭaṅgā lēdu.
Please speak louder.దయచేసి కొంచెం పెద్దగా మాట్లాడండి.Dayachēsi koñcheṁ peddagā māṭlāḍaṇḍi.
Signal is poor here.ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు.Ikkaḍa signal sariggā lēdu.
Call disconnected.కాల్ కట్ అయింది.Kāl kaṭ ayindi.
I will call you back.నేను మీకు తిరిగి ఫోన్ చేస్తాను.Nēnu mīku tirigi phōn chēstānu.
Wrong number.రాంగ్ నంబర్.Rāṅg nambar.
Whom do you want to talk to?మీరు ఎవరితో మాట్లాడాలి?Mīru evaritō māṭlāḍāli?
Is Raju there?అక్కడ రాజు ఉన్నారా?Akkaḍa Rāju unnārā?
No, he went outside.లేదు, అతను బయటికి వెళ్లారు.Lēdu, atanu bayaṭiki veḷḷāru.
Give him a message.అతనికి ఒక మెసేజ్ చెప్పండి.Ataniki oka mesēj cheppaṇḍi.
Ask him to call me.అతన్ని నాకు ఫోన్ చేయమనండి.Atanni nāku phōn chēyamananḍi.
I will convey your message.నేను మీ మెసేజ్ చెప్తాను.Nēnu mī mesēj cheptānu.
Battery low.ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉంది.Phōn byāṭarī thakkuvagā undi.
Phone is ringing.ఫోన్ మోగుతోంది.Phōn mōgutōndi.
Answer the call.ఫోన్ ఎత్తండి.Phōn ettaṇḍi.
Disconnect the call.ఫోన్ పెట్టేయండి.Phōn peṭṭēyaṇḍi.
Send me your location on WhatsApp.వాట్సాప్లో మీ లొకేషన్ పంపండి.Vāṭsāp-lō mī lokēṣan pampaṇḍi.
Text me the address.చిరునామా మెసేజ్ చేయండి.Chirunāmā mesēj chēyaṇḍi.
Did you get my message?మీకు నా మెసేజ్ వచ్చిందా?Mīku nā mesēj vachindā?
Yes, I saw it.అవును, చూశాను.Avunu, chūśānu.
Why didn't you answer my call?నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు?Nā phōn enduku ettalēdu?
My phone was on silent.నా ఫోన్ సైలెంట్లో ఉంది.Nā phōn sailenṭ-lō undi.
Can you hear me now?ఇప్పుడు నా స్వరం వినిపిస్తోందా?Ippuḍu nā svaraṁ vinipistōndā?
Yes, I can hear clearly.అవును, స్పష్టంగా వినిపిస్తోంది.Avunu, spaṣṭaṅgā vinipistōndi.
I am driving now.నేను ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాను.Nēnu ippuḍu ḍraiviṅg chēstunnānu.
Talk to you later.తర్వాత మాట్లాడతాను.Tarvāta māṭlāḍatānu.
Thanks for calling.ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.Phōn chēsinanduku dhanyavādālu.
Bye, take care.సరే, జాగ్రత్త.Sarē, jāgratta.
I am in a meeting.నేను మీటింగ్లో ఉన్నాను.Nēnu mīṭiṅg-lō unnānu.
Switch off your phone.ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి.Phōn svich āph chēyaṇḍi.
Put on speaker.స్పీకర్ ఆన్ చేయండి.Spīkar ān chēyaṇḍi.
What is your phone number?మీ ఫోన్ నంబర్ ఎంత?Mī phōn nambar enta?
Note down my number.నా నంబర్ రాసుకోండి.Nā nambar rāsukōṇḍi.
Nice talking to you.మీతో మాట్లాడటం సంతోషంగా ఉంది.Mītō māṭlāḍaṭaṁ santōṣaṅgā undi.