I eat dailyనేను రోజూ తింటానుNenu roju thintanu
You drink milkమీరు పాలు తాగుతారుMeeru palu thagutharu
He goes to officeఅతను ఆఫీసుకు వెళ్తాడుAtanu officeku velthadu
She comes homeఆమె ఇంటికి వస్తుందిAme intiki vasthundi
We speak Teluguమేము తెలుగు మాట్లాడతాముMemu telugu matladathamu
They read booksవాళ్ళు పుస్తకాలు చదువుతారుVallu pustakalu chaduvutharu
I write lettersనేను ఉత్తరాలు వ్రాస్తానుNenu uttaralu vrasthanu
You work hardమీరు కష్టపడి పనిచేస్తారుMeeru kashtapadi panichestharu
He plays cricketఅతను క్రికెట్ ఆడుతాడుAtanu cricket aduthadu
She cooks wellఆమె బాగా వండుతుందిAme baga vanduthundi
We watch TVమేము టీవీ చూస్తాముMemu tv chustamu
They listen to musicవాళ్ళు సంగీతం వింటారుVallu sangeetham vintaru
I wake up earlyనేను తొందరగా లేస్తానుNenu thondaraga lesthanu
You sleep lateమీరు ఆలస్యంగా నిద్రపోతారుMeeru alasyamga nidrapotharu
He walks in morningఅతను ఉదయం నడుస్తాడుAtanu udayam nadusthadu
She runs everydayఆమె రోజూ పరిగెత్తుతుందిAme roju parigethuthundi
We live in Hyderabadమేము హైదరాబాద్లో నివసిస్తాముMemu hyderabadlo nivasisthamu
They buy vegetablesవాళ్ళు కూరగాయలు కొంటారుVallu kooragayalu kontaru
I sell fruitsనేను పండ్లు అమ్ముతానుNenu pandlu ammuthanu
You teach Englishమీరు ఇంగ్లీష్ బోధిస్తారుMeeru english bodhistharu
He learns fastఅతను త్వరగా నేర్చుకుంటాడుAtanu tvaraga nerchukuntadu
She helps motherఆమె అమ్మకు సహాయం చేస్తుందిAme ammagu sahayam chesthundi
We clean houseమేము ఇల్లు శుభ్రం చేస్తాముMemu illu shubram chesthamu
They wash clothesవాళ్ళు బట్టలు ఉతుకుతారుVallu battalu uthukutharu
I think soనేను అలాగే అనుకుంటానుNenu alage anukuntanu
You know Tamilమీకు తమిళం తెలుసుMeeku tamil telusu
He likes coffeeఅతనికి కాఫీ ఇష్టంAtaniki coffee ishtam
She loves animalsఆమె జంతువులను ప్రేమిస్తుందిAme janthuvulanu preminsthundi
We want teaమాకు టీ కావాలిMaku tea kavali
They need moneyవాళ్ళకి డబ్బు కావాలిVallaki dabbu kavali
I open shopనేను దుకాణం తెరుస్తానుNenu dukanam therusthanu
You close doorమీరు తలుపు మూస్తారుMeeru talupu moostharu
He starts carఅతను కారు స్టార్ట్ చేస్తాడుAtanu car start chesthadu
She stops busఆమె బస్సు ఆపుతుందిAme bus aputhundi
We travel oftenమేము తరచుగా ప్రయాణిస్తాముMemu tharachuga prayanisthamu
They rest afternoonవాళ్ళు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటారుVallu madhyahnam vishranthi theesukuntaru
I exercise dailyనేను రోజూ వ్యాయామం చేస్తానుNenu roju vyayamam chesthanu
You smile alwaysమీరు ఎప్పుడూ నవ్వుతారుMeeru eppudu navvutharu
He paints wellఅతను బాగా బొమ్మలు వేస్తాడుAtanu baga bommalu vesthadu
She sings songsఆమె పాటలు పాడుతుందిAme patalu paduthundi