prefer X over YY కంటే X ఇష్టంY kaṇṭē X iṣṭaṁ
than / compared toకంటేKaṇṭē
more preferenceఎక్కువ ప్రాధాన్యతEkkuva prādhānyata
better optionమంచి ప్రత్యామ్నాయంManchi pratyāmnāyaṁ
rather thanకంటే కూడాKaṇṭē kūḍā
instead ofబదులుగాBadulugā
tea or coffeeటీ లేదా కాఫీṬī lēdā kāphī
hot or coldవేడి లేదా చల్లనిVēḍi lēdā callani
city or villageనగరం లేదా పల్లెటూరుNagaraṁ lēdā palleṭūru
priorityమొదటి ప్రాధాన్యంModaṭi prādhānyaṁ
selectionఎంపిక చేయడంEmpika cēyaḍaṁ
I prefer tea over coffee.నాకు కాఫీ కంటే టీ చాలా ఇష్టం.Nāku kāphī kaṇṭē ṭī chālā iṣṭaṁ.
She prefers living in village than city.ఆమెకు నగరం కంటే పల్లెటూర్లో ఉండటం ఇష్టం.Āmeku nagaraṁ kaṇṭē palleṭūrlō uṇḍaṭaṁ iṣṭaṁ.
I prefer traveling by train over bus.నాకు బస్సు కంటే రైలు ప్రయాణం నచ్చుతుంది.Nāku bassu kaṇṭē railu prayāṇaṁ naccutundi.
What is your preference?మీ ఎంపిక ఏమిటి?Mī empika ēmiṭi?
Instead of coffee, give me water.కాఫీకి బదులుగా నాకు నీళ్లు ఇవ్వండి.Kāphīki badulugā nāku nīḷḷu ivvaṇḍi.
He prefers reading books over watching TV.అతనికి టీవీ చూడటం కంటే పుస్తకాలు చదవడం ఇష్టం.Ataniki ṭīvī cūḍaṭaṁ kaṇṭē pustakālu cadavaḍaṁ iṣṭaṁ.
Which one do you choose?మీరు దేన్ని ఎంచుకుంటారు?Mīru dēnni eñcukuṇṭāru?
I prefer home cooked food over hotel food.నాకు హోటల్ తిండి కంటే ఇంటి భోజనమే మంచిది.Nāku hōṭal thiṇḍi kaṇṭē iṇṭi bhōjanamē manchidi.
Walking is better than running for health.ఆరోగ్యానికి పరుగెత్తడం కంటే నడవడం మంచిది.Ārōgyāniki parugettaḍaṁ kaṇṭē naḍavaḍaṁ manchidi.
She bought blue dress instead of red.ఎర్ర దానికి బదులుగా ఆమె నీలం రంగు డ్రెస్ కొంది.Erra dāniki badulugā āme nīlaṁ raṅgu ḍres kondi.
I would rather stay home today.ఈ రోజు బయటికి వెళ్లేకంటే ఇంట్లోనే ఉంటాను.Ī rōju bayaṭiki veḷḷēkaṇṭē iṇṭlōnē uṇṭānu.
Giving respect is better than gaining wealth.సంపద కంటే మర్యాద ఇవ్వడం మిన్న.Sampada kaṇṭē maryāda ivvaḍaṁ minna.
He gives priority to honesty.అతను నిజాయితీకి మొదటి ప్రాధాన్యం ఇస్తాడు.Atanu nijāyitīki modaṭi prādhānyaṁ istāḍu.
Do you prefer sweet or spicy items?మీకు తీపి పదార్థాలు ఇష్టమా లేక కారమా?Mīku tīpi padārthālu iṣṭamā lēka kāramā?
I like morning walk better than evening walk.సాయంత్రం కంటే ఉదయం నడవడం నాకిష్టం.Sāyaṁtraṁ kaṇṭē udayaṁ naḍavaḍaṁ nākiṣṭaṁ.
Use cloth bag instead of plastic bag.ప్లాస్టిక్ సంచికి బదులుగా గుడ్డ సంచి వాడండి.Plāsṭik sañciki badulugā guḍḍa sañci vāḍaṇḍi.
Learning by doing is preferable.చేస్తూ నేర్చుకోవడం చాలా మేలు.Cēstū nērchukōvaḍaṁ chālā mēlu.
She chooses quality over quantity.ఆమె పరిమాణం కంటే నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తుంది.Āme parimāṇaṁ kaṇṭē nāṇyatakē prādhānyaṁ istundi.
I prefer quiet places over crowded ones.రద్దీ ప్రాంతాల కంటే ప్రశాంతమైన చోటు నాకిష్టం.Raddī prāntāla kaṇṭē praśāntamaina cōṭu nākiṣṭaṁ.
Rather than complaining, find solution.ఫిర్యాదు చేసేకంటే పరిష్కారం వెతకండి.Phiryādu cēsēkaṇṭē pariṣkāraṁ vetakaṇḍi.
He prefers early morning study.అతను ఉదయాన్నే చదవడానికి మొగ్గు చూపుతాడు.Atanu udayānnē cadavaḍāniki moggu cūputāḍu.
Which route is preferable for travel?ప్రయాణానికి ఏ దారి అనుకూలంగా ఉంటుంది?Prayāṇāniki ē dāri anukūlaṅgā uṇṭundi?
Direct flight is better than connecting one.కనెక్టింగ్ ఫ్లైట్ కంటే డైరెక్ట్ ఫ్లైట్ మంచిది.Kanekṭiṅg flaīṭ kaṇṭē ḍairekṭ flaīṭ manchidi.
I prefer taking notes manually.చేతితో రాసి పెట్టుకోవడమే నాకు ఇష్టం.Cētitō rāsi peṭṭukōvaḍamē nāku iṣṭaṁ.
Silence is better than useless talk.అనవసర మాటల కంటే మౌనం మేలు.Anavasara māṭala kaṇṭē maunaṁ mēlu.
Make your choice wisely.మీ ఎంపికను వివేకంతో చేయండి.Mī empikanu vivēkantō cēyaṇḍi.