was done / was madeచేయబడిందిCēyabaḍindi
was writtenరాయబడిందిRāyabaḍindi
was builtనిర్మించబడిందిNirmiñcabaḍindi
was spokenమాట్లాడబడిందిMāṭlāḍabaḍindi
was caughtపట్టుకోబడ్డాడుPaṭṭukōbaḍḍāḍu
was closedమూసివేయబడిందిMūsivēyabaḍindi
was decidedనిర్ణయించబడిందిNirṇayiñcabaḍindi
was invitedఆహ్వానించబడ్డారుĀhvāniñcabaḍḍāru
passive markerబడింది / బడ్డాడుBaḍindi / Baḍḍāḍu
by governmentప్రభుత్వం చేతPrabhutvaṁ cēta
official statementఅధికారిక ప్రకటనAdhikārika prakaṭana
news report structureవార్తా శైలిVārtā śaili
action receiver focusకర్మ ప్రాధాన్య వాక్యంKarma prādhānya vākyaṁ
This letter was written by Rahul.ఈ ఉత్తరం రాహుల్ చేత రాయబడింది.Ī uttaraṁ Rāhul cēta rāyabaḍindi.
The bridge was constructed by government.ఈ వంతెన ప్రభుత్వం చేత నిర్మించబడింది.Ī vantena prabhutvaṁ cēta nirmiñcabaḍindi.
Thief was caught by police.దొంగ పోలీసులు చేత పట్టుకోబడ్డాడు.Doṅga pōlīsulu cēta paṭṭukōbaḍḍāḍu.
Telugu is spoken in AP and Telangana.తెలుగు ఏపీ మరియు తెలంగాణలలో మాట్లాడబడుతుంది.Telugu Ēpī mariyu Telalṅgāṇalalō māṭlāḍabaḍutundi.
Meeting was postponed by chairman.సమావేశం ఛైర్మన్ చేత వాయిదా వేయబడింది.Samāvēśaṁ chairman cēta vāyidā vēyabaḍindi.
The bill was paid online.బిల్లు ఆన్‌లైన్‌లో చెల్లించబడింది.Billu ānlainlō celliñcabaḍindi.
Guests were welcomed grandly.అతిథులు గొప్పగా ఆహ్వానించబడ్డారు.Atithulu goppagā āhvāniñcabaḍḍāru.
Decision was taken unanimously.నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకోబడింది.Nirṇayaṁ ēkagrīvaṅgā tīsukōbaḍindi.
This temple was built 500 years ago.ఈ ఆలయం ఐదువందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది.Īālayaṁ aiduvandala saṁvatsarāla kritaṁ nirmiñcabaḍindi.
Results were published yesterday.ఫలితాలు నిన్న విడుదల చేయబడ్డాయి.Phalitālu ninna viḍudala cēyabaḍḍāyi.
Rules are made for safety.నియమాలు రక్షణ కోసం చేయబడ్డాయి.Niyamālu rakṣaṇa kōsaṁ cēyabaḍḍāyi.
The house was damaged by storm.ఇల్లు తుఫాను చేత దెబ్బతింది.Illu tufānu cēta debbatiṅdi.
The culprit was punished by court.నేరస్థుడు కోర్టు చేత శిక్షించబడ్డాడు.Nērasthuḍu kōrṭu cēta śikṣiñcabaḍḍāḍu.
This book was translated into English.ఈ పుస్తకం ఆంగ్లంలోకి అనువదించబడింది.Ī pustakaṁ āṅglaṁlōki anuvadiñcabaḍindi.
Order was placed online.ఆర్డర్ ఆన్‌లైన్‌లో ఇవ్వబడింది.Ārḍar ānlainlō ivvabaḍindi.
Mistakes were corrected by master.తప్పులు గురువుగారి చేత సరిదిద్దబడ్డాయి.Tappulu guruvugāri cēta sarididdabaḍḍāyi.
The issue was discussed thoroughly.సమస్య పూర్తిగా చర్చించబడింది.Samasya pūrtigā carciñcabaḍindi.
New policy was implemented today.కొత్త విధానం ఈ రోజు అమలు చేయబడింది.Kotta vidhānaṁ ī rōju amalu cēyabaḍindi.
The tree was cut down by workers.చెట్టు పనివారల చేత నరకబడింది.Ceṭtu panivārala cēta narakabaḍindi.
Prizes were distributed by chief guest.బహుమతులు ముఖ్య అతిథి చేత అందించబడ్డాయి.Bahumatulu mukhya atithi cēta andiñcabaḍḍāyi.
Information was shared with public.సమాచారం ప్రజలకు తెలియజేయబడింది.Samāchāraṁ prajalaku teliyajēyabaḍindi.
The car was repaired properly.కారు సరిగ్గా బాగు చేయబడింది.Kāru sariggā bāgu cēyabaḍindi.
Road was closed for construction.పనుల నిమిత్తం రోడ్డు మూసివేయబడింది.Panula nimittaṁ rōḍḍu mūsivēyabaḍindi.
The project was approved by board.ప్రాజెక్ట్ బోర్డు ద్వారా ఆమోదించబడింది.Prājekṭ bōrḍu dvārā āmōdiñcabaḍindi.
All arrangements were made on time.ఏర్పాట్లన్నీ సమయానికి చేయబడ్డాయి.Ērpāṭlannī samayāniki cēyabaḍḍāyi.
Truth was revealed at last.నిజం చివరికి బయటపెట్టబడింది.Nijaṁ civariki bayaṭapeṭṭabaḍindi.